ముసుగు
ఒంటరిగా లోలోన నేను క్రుంగిపోతున్నా..
బాహాటంగా బయట నేనే నృత్యం చేస్తున్నా..
దుఖంతో నాలో నేనే ఏడుస్తూ ఉన్నా..
మొహమాటంగా పెదాలపై నవ్వులు పూయిస్తున్నా
నేను కాని నన్ను.. నేను ప్రదర్సిస్తున్నా..
అంతులేని అంతర్మధనం అనుభవిస్తున్నా..
No comments:
Post a Comment