అవరోధాలు తేచిపెట్టు ప్రయోగాలు కట్టిపెట్టి.. పచ్చదనంతో పర్యావరణ రక్షణకై నడుం కడితే.. కాలరుద్రుడే నీలకంటుడై అభాయమోసగును... పుడమి తల్లి పులకించి పాడిపంటలు ప్రసాదించును ..
ఇదేమి గతి అధోగతి పురోగతి అయ్యింది ప్రశ్నార్ధకం.. ఇదేనా కలలు కన్నా సామ్రాజ్యం..
addiction ల బాటలో attraction ల ఉభిలో మునుగుతుంది యువత నవ భారత నిర్మాత...
ఏనాడో ఎప్పుడో సాధించినా ఘనత తలచి ఈనాడు మన కర్తవ్యం అధమరచి గతం తలచి... నెల విడిచి సాము చెయ్యడం పారిపట గ్రహపటా..?
ప్రేమ విఫలమై ఒకడు... ప్రేయసిని చంపి ఇంకొకడు.. హత్యలు.. ఆత్మ హత్యలు.. ఇదేనా పురోగతి.. ఇదేనా నా జగతి.. చదువు లేక ఒకడు.. చదివి బ్రతుకు తెరువు లేక ఒకడు... terrorist లు naxalite లు ఉధయిస్తున్నారు.. ఉద్యమాల మంచి పేరు చేదగోడుతున్నారు .. ఇదేనా పురోగతి.. ఇదేనా నా జగతి..
యువత అంటే శక్తి యువత అంటే యుక్తి యువత అంటే ప్రబంజనం యువత అంటే మహోజ్వలం రుద్రుని అంశం.. కాదేది యువతకి అసాధ్యం..
దేశం మనదని ప్రేమిద్దాం.. అసలైన ప్రేమంటే తెలుసుకుందాం.. స్వశక్తినీ నమ్ముకుందాం... పరాయి దేశాల ప్రయాణం మానుకుందాం.. ఇదేలే నిజం.. భారత యువత నైజం..