Pages

Monday, February 28, 2011

విహంగాలు కోల్పోయిన పక్షిని
తెలుపు నలుపుల హరివిల్లుని
అక్షరాలు లేని భావ కవితని
నీవు లేని నేను
ప్రస్నార్ధక జీవిని...

2 comments: