Pages

Wednesday, March 2, 2011

నీ ప్రేమ ఒకప్పుడు
జాగ్రత్తగ..
మరొక్కప్పుడు అతి జాగ్రత్తగా..
నీ జాగ్రత్త ఒకప్పుడు
అసహనంగా..
మరొక్కప్పుడు చిరాకుగా..
నీ చిరాకు ఒకప్పుడు కోపంగా..
మరొకప్పుడు అంతులేని బాధగా..
నే వేసే ప్రతి అడుగులో
ఎక్కడ తడపడతానో అనే నీ కంగారు..
నీ ప్రతి ఆత్రుత వెనుక
ఉండే కారణం
నువ్వు చెప్పకపోయినా నాకేరుకే..
విశ్వంలో ఏ చోటుకి వెళ్ళినా
నా వెన్నంటే ఉండే నాన్న ప్రేమే కదా :)

No comments:

Post a Comment