Pages

Saturday, March 5, 2011

అనుకున్న ఒకనాడు
కల కన్నా ప్రతిదీ
చెంత చేరుతుందని..
తెలుసుకున్న ఇంకొకనాడు
కలలు ఎప్పుడు నిజాం కావని..
అర్థం చేసుకుంటున్న ఈనాడు
కలలు కనడానికి నాకు అర్హత లేదని..

No comments:

Post a Comment